IPL 2020: Ajay Jadeja ‘Not Happy’ With MS Dhoni’s Batting Position At CSK. Ajay Jadeja Criticises ms dhoni.
#chennaisuperkings
#Csk
#ipl2020
#msdhoni
#dhoni
#AjayJadeja

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌లలో ఫాఫ్ డుప్లెసిస్ తప్ప ఏ ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ అయితే భారీ లక్ష్య ఛేదనలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు.